Sambani Chandrasekhar : నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర.. చివరిలో ఓ చారిత్రిక తప్పిదం..!

9 months ago 225
Ex Minister Sambani Chandrasekhar: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో కీలక నేతగా పేరొందిన సంభాని చంద్రశేఖర్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. ఆయన రాజకీయ భవిష్యత్తు డైలామాలో పడిపోయింది.
Read Entire Article