Sajjanar On Social Media : నడి రోడ్డుపై యువతి వెర్రి చేష్టలు, యువతకు రీల్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరమన్న సజ్జనార్

8 months ago 69
Sajjanar On Social Media : యువతకు ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరమని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఓ యువతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డుపై పడుకుని డ్యాన్స్ చేసిన వీడియోను ఆయన పోస్టు చేశారు.
Read Entire Article