Rythu Bandhu Scheme : 5 ఎకరాల వరకే రైతుబంధు..! మారనున్న డబ్బుల జమ విధానం..? తాజా అప్డేట్స్ ఇవే

1 year ago 318
Rythu Bandhu Scheme Latest News: పంట పెట్టుబడి (రైతు బంధు) సాయం స్కీమ్ మార్గదర్శకాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ లోని పలువురు మంత్రులు కూడా  మార్పు విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే సీజన్ లోపే కొత్త మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.
Read Entire Article