RS Praveen Kumar : మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీకి పెను భారం, ఆటో కార్మికుల ఉపాధికి దెబ్బ & ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

9 months ago 61
RS Praveen Kumar : బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీతో ఆర్టీసీకి భారంగా మారుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దీంతో పాటు ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Entire Article