Rock Arts in Medak : మెదక్ జిల్లాలో అరుదైన పురాతన రాతి చిత్రాలు

9 months ago 229
Medak District News: మెదక్ జిల్లాలో అరుదైన రాత్రి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా కాంస్యయుగానికి చెందినవిగా ఉండగా.. మరికొన్ని మధ్యయుగానికి చెందిన రాతి చిత్రాలుగా పరిశోధన బృందం అంచనా వేసింది.
Read Entire Article