Ring Road Accident: వరంగల్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరి మృతి

9 months ago 223
Ring Road Accident: వరంగల్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు పని నిమిత్తం బైక్​ పై ఓ గ్రామానికి వెళ్లి వస్తుండగా.. వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Read Entire Article