Revanthreddy: సాగర్‌ వివాదం కేసీఆర్ కుట్రలో భాగమేనన్న రేవంత్ రెడ్డి

9 months ago 232
Revanthreddy: నాగార్జున సాగర్‌ వివాదంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కావాలనే నాగార్జునసాగర్ వివాదం తెరపైకి తెచ్చారని, దింపుడు కళ్లం ఆశలతో కేసీఆర్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 
Read Entire Article