Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి లక్ష మంది వచ్చే అవకాశం, ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

9 months ago 63
Revanth Reddy Swearing-In : రేపటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా ఎల్బీ స్టేడియలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Read Entire Article