Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు& సీఎం జగన్, కేసీఆర్, చంద్రబాబుకు ఆహ్వానాలు

9 months ago 63
Revanth Reddy : సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ ను కలిసి 64 మంది ఎమ్మెల్యేల సంతకాలున్న లేఖను అందించారు. ప్రమాణ స్వీకారానికి ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి.
Read Entire Article