Revanth On Sharmila: రేవంత్ ఆ నిర్ణయమే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కించిందా?

9 months ago 224
Revanth On Sharmila: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను చేర్చుకోవాలనే నిర్ణయాన్ని గట్టిగా విభేదించడం సరైన నిర్ణయమనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌  బుజ్జగింపులకు షర్మిల కూడా సానుకూల నిర్ణయం తీసుకోవడం కలిసొచ్చిందని చెబుతున్నారు.
Read Entire Article