Reasons for BRS Defeat: ఆ పొరపాటే బిఆర్‌ఎస్ కొంప ముంచిందా?

9 months ago 228
BRS Failure reasons: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలవడానికి ఓ పొరపాటే కారణమని చెబుతున్నారు. బిఆర్‌ఎస్ నాయకత్వంలో మితిమీరిన నమ్మకంతో చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
Read Entire Article