Ramzan Tragedy: షాపింగ్‌కు వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ముస్లిం యువకుల దుర్మరణం

1 year ago 304
Ramzan Tragedy: రంజాన్ పండుగ వేళ వరంగల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పండుగకు దుస్తులు కొనుక్కునేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Read Entire Article