Rajendranagar Accident : కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలుడు& 15 మందికి గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం

9 months ago 62
Rajendranagar Accident : హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, మరో 9 మందికి స్వల్పగాయాలయ్యాయి.
Read Entire Article