Rajanna Sircilla : సిరిసిల్లలో దారుణం & మహిళపై వలస కూలీల అత్యాచారం, ఆపై హత్య..!

5 months ago 159
Rajanna Sircilla District News: సిరిసిల్లలో దారుణం వెలుగు చూసింది. కూలీ పనులు చేసుకునే మహిళపై ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article