Railway Jobs 2024 : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,113 ఖాళీలు & పరీక్ష లేకుండానే ఎంపిక, పూర్తి వివరాలివే

1 year ago 103
SECR Apprentice Recruitment 2024 Updates: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా... 1113 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన వారిని ఎంపిక చేయనుంది. మే 1వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పూర్తి కానుంది.
Read Entire Article