Prof Jayasankar Village: సిఎం ఆదేశాలతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ గ్రామానికి అధికారులు

9 months ago 230
Prof Jayasankar Village: సీఎం రేవంత్​ రెడ్డి వచ్చీరాగానే హనుమకొండ జిల్లా అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు.  రచ్చబండ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ప్రొఫెసర్​ జయశంకర్ స్వగ్రామం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట డెవలప్​ మెంట్​కు ఆదేశాలు ఇచ్చారు.
Read Entire Article