President Hyderabad Visit : ఈనెల 18న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

9 months ago 226
President Murmu Hyderabad Tour 2023: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. దక్షిణాది విడిది కోసం ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు. ఇందులో భాగంగా… డిసెంబర్ 18వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ మేరకు టూర్ షెడ్యూల్ ఖరారైంది.
Read Entire Article