Praja Palana : పార్టీలోకి వస్తేనే ఇల్లు, పెన్షన్ ఇస్తామనే విధానం మా ప్రభుత్వంలో ఉండదు & డిప్యూటీ సీఎం భట్టి
Deputy CM Bhatti On Praja Palana:ప్రజా పాలన కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ప్రభుత్వంలో బెదిరింపులు ఉండవని… ప్రజలకే ఈ ప్రభుత్వం అంకితమన్నారు.