Praja Palana Programme : ప్రతి రోజు రెండు షిఫ్టుల్లో 'ప్రజా పాలన' & ఒక్కో దరఖాస్తుదారుడికి 5 నుంచి 10 నిమిషాల టైమ్​

8 months ago 251
Praja Palana Programme in Telangana:డిసెంబర్​ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమం జరగనుంది. ఆరు గ్యారెంటీల హామీల అమలుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందులో ఒక్కో దరఖాస్తుదారుడికి 5 నుంచి 10 నిమిషాల టైమ్ కేటాయించనున్నారు.​
Read Entire Article