Ponnam Vs Padi Kaushik Reddy : పొన్నం ఆవేశం స్టార్, బూతుపురాణం ఏడో గ్యారంటీ& ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

5 months ago 72
Ponnam Vs Padi Kaushik Reddy : మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఆడియో లీక్ వ్యవహారంలో అధికారులపై చర్యలు తీసుకుంటే మంత్రి పొన్నంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Entire Article