Ponnam Prabhakar : పీవీ జిల్లా ఏర్పాటుకు సీఎంతో చర్చిస్తా& మంత్రి పొన్నం ప్రభాకర్

8 months ago 219
Ponnam Prabhakar : మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 19వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం వంగరలో పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పీవీ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
Read Entire Article