Ponnam Prabhakar Vs Bandi Sanjay : నా తల్లిని అవమానపరుస్తారా? అలా మాట్లాడితే సజీవ దహనానికి సిద్ధం& బండిపై పొన్నం ఫైర్

6 months ago 194
Ponnam Prabhakar Vs Bandi Sanjay : మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయాలతో సంబంధంలేని తన తల్లిపై కించపరిచేలా మాట్లాడారని బండి సంజయ్ పై పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article