Ponnam Ponnala Yashki: ముగ్గురు కాంగ్రెస్ నాయకుల్లో ఒక్కరికే సక్సెస్‌..!

9 months ago 225
Ponnam Ponnala Yashki: హోరాహోరీగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరిని ఇప్పుడు ఓ వ్యక్తి ఆకర్షిస్తున్నారు. అదృష్టం అంటే ఆయనదేనని చెప్పుకుంటున్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ ఎన్నికల బరిలో మరొకరు ఓటమి పాలవ్వడం కూడా ఆయనకు కలిసొచ్చి ఏకంగా మంత్రి పదవి వరించింది.
Read Entire Article