PM Modi Telangana Tour : ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారు & 2 జిల్లాల్లో సభలు, షెడ్యూల్ ఇదే
PM Modi Telangana Visit 2024 Updates : ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారైంది. మార్చి 4,5వ తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించటంతో పాటు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.