Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ లో కొత్త కోణం.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన ఉన్నతాధికారి కోసం అన్వేషణ

1 year ago 100
Phone Tapping Case: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇందులో సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ.. అరెస్టయిన పోలీసు అధికారుల్లో ఒకరు గతేడాది నవంబర్ లో ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల పర్యటించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
Read Entire Article