Phone Tapping Case : కరీంనగర్ కు రాధాకిషన్ రావు తరలింపు & కారణం ఇదే..!

4 months ago 135
Phone Tapping Case Latest Updates: ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలులో ఉన్న రాధా కిషన్ రావును పోలీసులు కరీంనగర్ కు తీసుకొచ్చారు.కోర్టు అనుమతితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించారు.
Read Entire Article