Parenting Tips : వేసవి సెలవులలో పిల్లలపై దృష్టి పెట్టండి&ఆ బాధ్యత తల్లిదండ్రులదే!

1 year ago 241
Parenting Tips : స్కూల్స్ కు వేసవి సెలవులు ప్రకటించారు. పిల్లలు ఇళ్ల వద్ద ఉంటారు. సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఈతకు వెళ్లడం, మొబైల్ ఫోన్లు అతిగా వాడకుండా, పిల్లల చర్యలపై దృష్టి పెట్టాలని సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు.
Read Entire Article