Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

4 months ago 66
Padmasri Awardee Mogulayya: అంతరించిపోతున్న కళను బతికిస్తున్న కళాకారుడు బతకడానికి  కూలీ పని తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో పద్మ పురస్కారాన్ని అందుకున్న కళాకారుడు ఆర్దిక అవసరాల కోసం పార పట్టి సిమెంట్‌ కలుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 
Read Entire Article