Operation Garuda: పెద్దపల్లిలో “ఆపరేషన్ గరుడ..” డ్రోన్ లతో పెట్రోలింగ్ ప్రారంభం

5 months ago 150
Operation Garuda:  రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పోలీసులు. ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్ లతో పెట్రోలింగ్ ను ప్రారంభించారు.
Read Entire Article