Online Betting : ఆన్లైన్ లో ఆటలు&ఛిద్రమవుతున్న జీవితాలు
Online Betting : ఆన్ లైన్ వేదికగా కాయ్ రాజా కాయ్ అంటున్న జూదగాళ్లు... అప్పుల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. లోన్ యాప్ (Loan Apps)లో అప్పులు తీసుకుని ఆన్ లైన్ బెట్టింగ్ కాస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కష్టపడకుండా ధనవంతులు అయిపోవాలనే మత్తులో జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు.