NMDC Hyderabad Jobs 2024 : ఎన్‌ఎండీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన & కేవలం ఇంటర్వూనే
NMDC Hyderabad Recruitment 2024: పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 16 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.