Nizamabad Crime : ఫుడ్ లైసెన్స్ తో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ, భారీగా నకిలీ డ్రగ్స్ తయారీ!
Nizamabad Crime : ఫుడ్ లైసెన్స్ తో ఔషదాలు తయాలు చేస్తు్న్న నకిలీ కంపెనీ గుట్టురట్టు చేశారు నిజామాబాద్ డ్రగ్స్ అధికారులు. ఆరు లక్షల విలువైన నకిలీ మందులను సీజ్ చేశారు.