Nizamabad Crime : ఆస్తి కోసమే ఆరు హత్యలు, మాక్లూరు ఘటనలో సంచలనాలు!

9 months ago 225
Nizamabad Crime : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుగురు కుటుంబ సభ్యుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు, ఆస్తి కోసం స్నేహితుడి కుటుంబాన్ని అతి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు.
Read Entire Article