New Year Holiday : జనవరి 1న సాధారణ సెలవు, ప్రకటించిన తెలంగాణ సర్కార్

8 months ago 230
New Year Holiday : జనవరి 1వ తేదీని సాధారణ సెలవుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి నెలలో రెండో శనివారాన్ని వర్కింగ్ డే గా ప్రకటింటింది.
Read Entire Article