Narayankhed Politics : నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ, సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి

1 year ago 131
Narayankhed Politics : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్ రెడ్డి మళ్లీ సొంత గూటికి పయనమయ్యారు. బీఆర్ఎస్ లో చేరిన ృమూడు నెలల్లో ఆయన మళ్లీ పార్టీ మారుతుండడం చర్చనీయాంశం అయ్యింది.
Read Entire Article