Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

4 months ago 94
Telangana Tourism Mysore Ooty Tour 2024 : మైసూర్, ఊటీ చూసేందుకు తెలంగాణ టూరిజం(Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి సోమవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
Read Entire Article