Murder Case Accused: రిమాండ్ ఖైదీ పరారీతో పోలీసులకు తిప్పలు

9 months ago 226
Murder Case Accused: భార్య హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఓ వ్యక్తి  పోలీసులకు చుక్కలు చూపించాడు. కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకురాగా.. వారి కళ్లుగప్పి తప్పించుకు పారిపోయాడు. దాదాపు నెలరోజుల పాటు చుక్కలు చూపించి.. ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కాడు.
Read Entire Article