MRPS Manda Krishna : ఉచిత ప్రయాణం పేద మహిళలకే పరిమితం చేయాలి & రేవంత్ సర్కార్ కు మందకృష్ణ సూచనలు

9 months ago 223
Manda Krishna Madiga On Congress Govt: తెలంగాణలోని కొత్త ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ మేనిఫెస్టో అభయ హస్తంలో మొదటి చాప్టర్ లో పేర్కొన్నట్లుగా ప్రజాస్వామిక పరిపాలన అందించాలన్నారు. పేద మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమలు చేయాలని కోరారు.
Read Entire Article