Monkeys Carcasses: మంచి నీటి ట్యాంకులో కోతుల కళేబరాలు.. నల్గొండ జిల్లా నందికొండలో ఘోరం

5 months ago 149
Monkeys Carcasses: నల్గొండ జిల్లా నందికొండ మునిసిపాలిటీలో ఘోరం జరిగింది. మంచినీటి ట్యాంకులో పడి 20కోతులు మృతి చెందాయి. అదే నీటిని స్థానికులు తాగునీటిగా, గృహావసరాలకు వినియోగిస్తున్నారు 
Read Entire Article