Modi In Telangana : కుటుంబ పార్టీలకు కుటుంబమే ఫస్ట్, మోదీకి నేషన్ ఫస్ట్& ప్రధాని మోదీ

6 months ago 172
Modi In Telangana : మోదీ గ్యారంటీ అంటే పక్కా అమలయ్యే గ్యారంటీ అని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
Read Entire Article