MLC Kavitha Plea : అరెస్ట్ పై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ & విచారణ తేదీ ఖరారు, ఏం జరగబోతుంది..?

6 months ago 156
MLC Kavitha Plea in Supreme Court: లిక్కర్ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి శుక్రవారం విచారణ జరగనుంది.
Read Entire Article