Mlc Kavitha Bail: ఢిల్లీ కోర్టులో బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం..

5 months ago 54
Mlc Kavitha Bail: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ వ్యవహారంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది.  కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలన్న కవిత విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. 
Read Entire Article