MLC Kavitha Arrest Case : లిక్కర్ కేసులో మరో పరిణామం... జైలులో ఉన్న కవితను అదుపులోకి తీసుకున్న సీబీఐ

5 months ago 139
Delhi Excise Policy Case Updates : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ కస్టడీలోకి  తీసుకుంది.
Read Entire Article