MLC Kavitha Arrest Case : కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు & ఇవాళ్టితో ముగియనున్న కస్టడీ

5 months ago 153
Delhi Liquor Scam Updates : లిక్కర్ కేసులో ఈడీ మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే కవితను అరెస్ట్ చేయగా… తాజాగా ఇవాళ హైదరాబాద్ లోని ఆమె బంధువుల ఇళ్లల్లో సోదాలు చేపట్టింది.
Read Entire Article