MLC Kavith Arrest Live Updates : లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ & ఢిల్లీకి తరలించిన ఈడీ, నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్

6 months ago 118
MLC Kavith Arrest in Delhi liquor scam Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నివాసం నుంచి ఢిల్లీకి తరలించింది. ఈడీ అధికారులకు పలు ప్రశ్నలు సంధిస్తూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article