MLC Kavith Arrest Live Updates : కవిత అరెస్ట్ & విమానాశ్రయానికి తీసుకెళ్తున్న ఈడీ అధికారులు

6 months ago 161
MLC Kavith Arrest in Delhi liquor scam Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నివాసం నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈడీ అధికారులకు పలు ప్రశ్నలు సంధిస్తూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article