MLA Danam On IPL : అలా లేకుంటే ఉప్పల్ లో IPL మ్యాచ్ జరగనివ్వం & సన్ రైజర్స్ టీమ్ కు ఎమ్మెల్యే దానం సీరియస్ వార్నింగ్

5 months ago 49
MLA Danam Nagender On IPL : సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వచ్చే ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ టీమ్ లో లోకల్ ప్లేయర్స్ లేకపోతే మ్యాచ్ లను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article