Minister Ponnam Prabhakar : వారం గడవక ముందే విమర్శలా? కేటీఆర్ కు రాజకీయ జ్ఞానం లేదు& పొన్నం ప్రభాకర్

9 months ago 222
Minister Ponnam Prabhakar : కేటీఆర్ కు రాజకీయ జ్ఞానం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వారం గడవక ముందే పథకాలు అమలుకావడంలేదని విమర్శలు చేయడం సరికాదన్నారు.
Read Entire Article