Minister Ponguleti : పదేళ్ల రాజకీయం.. రాష్ట్ర మంత్రిగా పొంగులేటి

9 months ago 228
Telangana Ministers News : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి గెలిచిన ఆయనకు కేబినెట్ లో చోటు దక్కింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేసిన పొంగులేటి… అన్నట్లుగానే సత్తా చాటారు.
Read Entire Article