Medchal Crime : అద్దె ఇంట్లో డ్రగ్స్ తయారీ, సోషల్ మీడియా ద్వారా విక్రయం&సూరారంలో ముఠా అరెస్ట్

9 months ago 142
Medchal Crime : సూరారంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తు్న్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article